Geetha Madhuri: ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయింది. ఎంతోమంది సెలబ్రిటీలు ప్రేమించుకొని పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ వారి ప్రేమ ఎక్కువ కాలం పాటు కొనసాగా లేకపోవడంతో ఎన్నో కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోవడానికి సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఎంతోమంది ఇలా విడిపోయినటువంటి వారిని కూడా మనం చూస్తున్నాము అయితే ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి గీతామాధురి నటుడు నందుని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం […]