Lokesh: టీడీపీకి గతవైభావాన్ని తీసుకోని రావడానికి నారా లోకేష్ కూడా చాలా కష్టపడుతున్నారు. టీడీపీలోని చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడుతున్నాడో అంత కంటే ఎక్కువగా నారా లోకేష్ కష్టపడుతున్నారు. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చెయ్యడానికి సిద్ధమై , ఇప్పుడు 46వ రోజు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం, చీకటిమానిపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర మళ్ళీ ప్రారంభమైంది. అయితే ఈ పాదయాత్రలో లోకేష్ కాస్త ఇబ్బందిగా కనిపించారు. ఎందుకంటే ఆయన భుజాలకు గాయమైన్నందున కాస్త ఇబ్బందు పడుతూ […]