Posted inEntertainment, Featured, News, Trending

Nayanatara: జవాన్ సక్సెస్… భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన నయనతార?

Nayanatara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె ఇప్పటికీ ఏమాత్రం సినిమా అవకాశాలను కోల్పోకుండా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా నయనతార తాజాగా షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా […]