Kiran Abbavaram: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే భారీగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అబ్బవరం కూడా ఒకరు. కాగా మొదట 2019లో విడుదల అయిన రాజా వారు రాణి గారు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ఆ తర్వాత 2021 లో కమర్షియల్ […]