Niharika : “ఢీ” షో తో బుల్లితెరకు యాంకర్ గా పరిచయమైన మెగా డాటర్ నిహారిక… ఆ తర్వాత హీరోయిన్ గా పలు చిత్రాల్లో కూడా నటించింది. మెగా ఫ్యామిలీ నట వారసత్వాన్ని ఒంటబట్టించుకుని పలు వెబ్ సిరీస్ లో సందడి చేసింది. టాలీవుడ్ లో ఎన్ని ఫ్యామిలీలు ఉన్న మెగా ఫ్యామిలీ అనేది ప్రత్యేకం. అందుకే వాళ్లకు సంబంధించిన ఏ విషయమైనా ఒక సంచలనమే. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. మెగా […]