Business: ప్రతి ఒక్కరూ తన పెట్టుబడిపై ఎక్కువ లాభం పొందాలని కోరుకుంటారు. అదే సమయంలో తన డబ్బు పోతుందని భయపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో, పెట్టుబడికి చాలా మంచి ఎంపికగా అనేక పథకాలు ఉన్నాయి. మంచి రాబడిని పొందే 5 ఉత్తమ పథకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే, వీటిలో కొన్ని పథకాలపై, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80-సి కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. Sukanya Samriddhi Yojana: ఇది బాలికల రక్షణ […]