NTR: కే జి ఎఫ్ సినిమా ద్వారా డైరెక్టర్ గా మారి పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కే జి ఎఫ్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సరికొత్త రికార్డులు సృష్టించింది. అంతే కాకుండా ఇటీవల కేజీఎఫ్ 2 చిత్రంతో మరోసారి సెన్సెషన్ క్రియేట్ చేశాడు. ఇలా కేజిఎఫ్ సిరీస్ తో […]