Posted inFeatured, News, Trending, ఆరోగ్యం

Health Tips: చెవిపోటు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఇంటి చిట్కాలను ప్రయత్నించండి?

Helath Tips: మన శరీరంలో అత్యంత సున్నితమైన అవయవాల్లో చెవి ఒకటి. చెవి నొప్పి వచ్చినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. ఈ సమస్య చలికాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా కాలంలో కూడా ఈ సమస్యతో కొందరు బాధపడుతూ ఉంటారు. కపం బయటికి రాకుండా ఉండటం వల్ల చెవిలో ఏదైనా కీటకాలు దూరినప్పుడు, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వచ్చిన పంటి నొప్పి వలన కూడా చెవి నొప్పి లేదా చెవి పోటుకి దారితీస్తుంది. ఈ సమస్య ఒక్కొక్కసారి ఇంగ్లీష్ మందులకు […]