Alekhya Reddy: నందమూరి తారకరత్న గత నెల 18వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈయన మరణించి నేటికి నెల రోజులు కావడంతో సోషల్ మీడియా వేదికగా తన భార్య అలేఖ్యరెడ్డి తన భర్త మరణాన్ని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా అలేఖ్య రెడ్డి తారకరత్నతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నువ్వు మమ్మల్ని విడిచి వెళ్లి నేటికి సరిగ్గా నెల రోజులు అయింది కానీ నీ […]