Posted inEntertainment, Featured, News, Trending

Sarath Babu: శరత్ బాబు ఆస్తులు అన్ని వారికే చెందాలని వీలునామ రాసారా… ఆస్తి మొత్తం వారికేనా?

Sarath Babu:సీనియర్ నటుడు శరత్ బాబు గత మూడు రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు హైదరాబాదులో చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఈయన అంత్యక్రియలు చెన్నైలో పూర్తి అయ్యాయి. ఇక శరత్ బాబు మరణించిన తర్వాత ఆయన ఆస్తులు గురించి గొడవలు జరుగుతున్నాయన్న వార్త వైరల్ అవుతుంది.శరత్ బాబు ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ భారీగానే ఆస్తులను కూడబెట్టారు. అయితే ఈయన […]