Bandla Ganesh: బండ్ల గణేష్ పరిచయం అవసరం లేని పేరు నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న బండ్ల గణేష్ అనంతరం రాజకీయాలలోకి కూడా అడుగు పెట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన బండ్ల గణేష్ అనంతరం రాజకీయాలకు దూరమయ్యారు. రాజకీయాలలో కూడా పెద్ద ఎత్తున ఈయన ఛాలెంజ్ విసురుతూ మాట్లాడటం… రాజకీయపరంగా సవాల్ విసురుతూ మాట్లాడటంతో ఈయన రాజకీయాలలో కూడా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే గతంలో తాను రాజకీయాలకు దూరంగా […]