Poonam Bajwa : పూనమ్ బజ్వా అంటే తెలుగు ప్రేక్షకులకు ఎవరికీ తెలియకపోయి ఉండొచ్చు కానీ కింగ్ నాగార్జున బాస్ మూవీలోని హీరోయిన్ అంటే ఈజీగా అందరు గుర్తుపట్టేస్తారు. మన టాలీవుడ్ లోకి మెరుపుతీగ లాగా అలా వచ్చి ఇలా వెళ్లి పోయింది. కానీ బాస్ సినిమాలో నాగార్జునతో పూనమ్ రొమాన్స్ ని బాగా పండించింది. పూనమ్ బజ్వా కి తెలుగులో పెద్దగా సూపర్ హిట్ అయిన చిత్రాలు ఏమీ లేవు.. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ తన అందాలతో […]