Posted inEntertainment, Featured, News, అందం, ప్రత్యేకం, వైరల్

Priya Anand మొన్నటి వరకూ నిత్యానంద.. ఈ బ్యూటీ మళ్ళీ అలాంటివాడు కావాలంటోంది..

Priya Anand ప్రియా ఆనంద్. ఈ పేరు టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే అప్పట్లో తెలుగులో ప్రముఖ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన రామ రామ కృష్ణ కృష్ణ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అలాగే మరిన్ని తెలుగు చిత్రాలలో కూడా నటించి బాగానే మెప్పించింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో వెబ్ సిరీస్ లలో నటించేందుకు మొగ్గు చూపుతుంది. […]