Health Tips: ఈ మధ్యకాలంలో బయట దొరికే పదార్థాల వల్ల చాలామంది బరువు పెరిగిపోతున్నారు. దీంతో బరువు తగ్గించుకోవడానికి డైట్ ను ఫాలో అవుతున్నారు. ఇక కొంతమంది మాత్రం రైస్ ని కూడా తినడం మానేశారు. ఇక రైస్ తినడం వల్ల చాలామంది బరువు పెరుగుతుంటారు అని అనుకుంటారు. కానీ అది అపోహం మాత్రమే అని వైద్య నిపుణులు అంటున్నారు. నిజానికి రైస్ లో చాలా రకాల పోషక విలువలు ఉంటాయి. అవి తీసుకోవడం వల్ల శరీరానికి […]