Posted inEntertainment, Featured, News, Trending

Disco Shanthi: శ్రీహరి కట్టిన తాళి తప్ప ఇంకేమీ లేదు… ఎమోషనల్ అయిన శ్రీహరి భార్య డిస్కో శాంతి!

Disco Shanthi: రియల్ స్టార్ శ్రీహరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడుగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటుడుగా విలన్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన కాలేయ సమస్యలతో బాధపడుతూ ముంబై ఆస్పత్రిలో మరణించిన విషయం మనకు తెలిసిందే. అయితే శ్రీహరి మరణం తర్వాత తన కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అయితే చాలా కాలం తర్వాత శ్రీహరి భార్య డిస్కో శాంతి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. డిస్కో శాంతి […]