Posted inEntertainment, Featured, News, Trending

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న విషయం మనకు తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు కూడా ఈ అవార్డు అందుకోలేదు అయితే మొదటిసారి నేషనల్ అవార్డు అందుకున్నటువంటి నటుడిగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించడం విశేషం.ఈ విధంగా అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడంతో సినీ సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులు కూడా ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే మెగా కుటుంబంలో కూడా […]