Ennenno Janmala Bandham January 6 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మీ తాతయ్య వాళ్ళు నాకు చాలా బాగా నచ్చారు. రియల్లీ దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాడు యష్. నాకు కూడా అలాగే అనిపించుకోవాలని ఉంది అని మనసులోనే అనుకుంటుంది వేద. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి కూడా మీరు బాగా నచ్చారు ఈ మధ్యకాలంలో మేము ఇంత సంతోషంగా లేవు అన్నారు అంటుంది వేద. అసలు విషయం చెప్పి […]