Nagababu: మెగా బ్రదర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ నటుడిగా నిర్మాతగా గుర్తింపు పొందిన నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీకి మద్దతు తెలుపుతూ పార్టీ కార్యకలాపాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు.ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నాగబాబు మెగా ఫ్యామిలీ గురించి ఎవరైనా మాట్లాడితే వారికి తన స్టైల్ లో సమాధానం చెబుతూ ఉంటారు. ఇకపోతే నాగ బాబు నిర్మాణ సాధ్యంలో రామ్ చరణ్ నటించిన చిత్రం ఆరెంజ్.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ […]