Singer Damini: తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం సీజన్ సెవెన్ ప్రసారమైతే ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే మూడు వారాలను పూర్తిచేసుకుని ముగ్గురు కంటెస్టెంట్లు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇక మూడో వారంలో భాగంగా సింగర్ దామిని బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో ఈమె పాల్గొనడం కోసం ఎంత మొత్తంలో […]