AR Rahman: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కు తాజాగా ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ అభినందనలు తెలియజేశారు.ఇలా రెహమాన్ వర్మకు అభినందనలు తెలపడానికి వర్మ అంత గొప్ప ఘనకార్యం ఏం చేశారనే విషయం గురించి పెద్ద ఎత్తున నెటిజెన్స్ ఆరా తీస్తున్నారు. ఇలా వర్మ కు రెహమాన్ అభినందనలు తెలియజేయడానికి ఓ కారణం ఉంది. తాజాగా రామ్ […]