Richa Pallod: సినీ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతో పెద్ద హిట్ కొట్టిన చాలామంది హీరోయిన్లు తర్వాత కనిపించకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. అయితే మొదటి సినిమా చాలా పెద్ద హిట్ అయినప్పటికీ తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా కూడా సినీ ఇండస్ట్రీలో నిలబడలేక చాలామంది పెళ్లి చేసుకొని సాటిలైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే తరహాలో చాలామంది హీరోయిన్లను మనం చూసాము. అదేవిధంగా నువ్వే కావాలి హీరోయిన్ రిచా పల్లాడ్ కూడా ఈ విధంగా చేసింది. నువ్వే […]