Posted inEntertainment, Featured, News, Trending

Hansika Motwani: ఫ్రెండ్ మాజీ భర్తనే పెళ్లి చేసుకోనున్న హన్సిక.. ఇదేం పోయేకాలం అంటూ కామెంట్స్!

Hansika Motwani: ప్రముఖ సినీ నటి హన్సిక మోత్వాని అంటే తెలియని వారుండరు. ఆమె 15 సంవత్సరాల వయస్సులో పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన తెలుగు చిత్రం దేశముదురులో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా గా నటించింది. అలాగే ఈ సినిమాలో ఆమె అమాయకత్వపు నటన తో కుర్ర కారును ఆకట్టుకుంది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. అలాగే బాలివుడ్ లో కూడా అవకాశాలు వచ్చాయి. దీంతో తెలుగు, […]