Posted inరాజ‌కీయాలు

Roja: బాబు వేస్ట్, పవన్ జీరో, జగన్ గ్రేట్- రోజా

Roja: ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పని కూడా చెయ్యకుండా జాగ్రత్త పడుతున్న మినిస్టర్ రోజా ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. ఇలాంటి రోజా ప్రజల సమస్యలపై ఎప్పుడూ మాట్లాడారు ఎందుకంటే ఆమెకు వేరే పారీట్ నాయకులను తిట్టడానికి లేదా జగన్ కు భజన చెయయడానికే టైం ఉండటం లేదు. అందుకే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఇష్టమొచ్చినట్టు అసెంబ్లీలో […]