NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇదివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ ఉన్న హీరోగా గుర్తింపు పొందారు. అయితే ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాతో ఈయన గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు.ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలపై పూర్తి దృష్టి పెట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇకపోతే […]