Sherlin Chopra: క్యాస్టింగ్ కోచ్ సమస్యలు ఈ మధ్యకాలంలో సర్వసాధారణం ఆయ్యాయని చెప్పవచ్చు. దీనికితోడు చాలామంది ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి సోషల్ మీడియాలో అలాగే బయట కుడా అవగాహనా కల్పించడంతోపాటూ నిర్భయంగా స్పందిస్తున్నారు. దీంతో క్యాస్టింగ్ కౌచ్ సమస్యను చాలా మంది లైట్ గా తీసుకుంటున్నారు. కానీ డబ్బు బలంతో అలాగే హోదాతో క్యాస్టింగ్ కౌచ్ సమస్యకి పాల్పడిన కొందరికి మాత్రం సోషల్ మీడియా వేదికగా చేసుకుని బాధితులు చుకలు చూపిస్తున్నారు. గతంలో చాలామందికి […]