Niharika: మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గురించి తెలియని వారంటూ ఉండరు. హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారిక సరైన గుర్తింపు రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పి జొన్నలగడ్డ చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయితే గత కొంతకాలంగా నిహారిక తన భర్తకు దూరంగా ఉంటుందని తొందరలోనే వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై నిహారిక కానీ మెగా కుటుంబ సభ్యులు కానీ ఎవరూ స్పందించడం […]