Posted inNews, టెక్నాలజీ

Samsung Galaxy S23 Ultra : ఫిబ్రవరి 1 న సామ్ సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా లాంచ్.. ధరెంతో తెలిస్తే నోరెళ్లబెడతారు

Samsung Galaxy S23 Ultra : సామ్ సంగ్ నుంచి గెలాక్సీ ఎస్ 23 సిరీస్ త్వరలో లాంచ్ కాబోతోంది. ఇదివరకే ఎస్ 22 సిరీస్ విడుదలైన విషయం తెలసిందే. సామ్ సంగ్ గెలాక్సీ సిరీస్ లో ఎస్ మోడల్ చాలా ఖరీదైన ఫోన్స్. వాటిలో ఉండే ఫీచర్స్ కూడా అలాగే ఉంటాయి. ఇప్పటికే ఎస్ 22 మోడల్ క్లిక్ అవడంతో ఎస్ 23 మోడల్ ఫోన్లను కూడా త్వరలో మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. […]