Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. ఎన్ని ఎపిసోడ్ లు అయిపోతున్నా సరే కథ మాత్రం ఎక్కడికి కదలదు. ఇంక ఈ కథ విషయానికొస్తే ఒక అక్క తన చెల్లెలి ప్రేమ కోసం తన భర్తని వదిలేసిన కథగా మొదలయ్యి తన కూతుర్ని తన భర్తకి ఎలా అప్పజెప్తుంది అనే సారాంశం వరకు సాగింది. ఇక ఈవారం కథ విషయానికొస్తే పెద్దగా చెప్పడానికి ఏమీ లేకపోయినా తన తల్లి గురించి నిజం తెలుసుకున్న […]