Posted inఫొటోస్

Shraddha Das : కుర్చీలో కూర్చొని పరువాలను పరిచిన శ్రద్ధా దాస్ .. అవకాశాల కోసమేనా ఇవన్నీ?

Shraddha Das : టాలీవుడ్ లోకి సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 చిత్రంతో శ్రద్ద కుర్రకారుల మనసులను గెలుచుకుంది. అనంతరం డార్లింగ్,గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి సినిమాలో సందడి చేసింది. ఇటీవలే వచ్చిన ఏక్ మినీ కథ చిత్రంలో సన్యాసి గా నటించి.. ప్రేక్షకులను అలరించింది. అయితే తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన శ్రద్దకు సరైన గుర్తింపు రాలేదు […]