Shriya saran : టాలీవుడ్ లోకి ఇష్టం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రేయ.. రెండు దశాబ్దాలుగా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. శ్రేయ తెలుగుతో పాటు తమిళ్, కన్నడ హిందీ మలయాళ చిత్రాల్లో కూడా నటించి .. అక్కడ కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్, ప్రభాస్, మహేశ్ బాబు, రవితేజ లాంటి స్టార్ హీరోలతో జతకట్టి.. బ్లాక్ బస్టర్స్ తన […]