Posted inEntertainment, Featured, News, Trending

Allu Arjun: స్నేహ రెడ్డి కన్నా ముందు మరొకరితో ప్రేమలో పడిన అల్లు అర్జున్… అసలు విషయం చెప్పిన హీరో?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై అందరి అంచనాలను తారుమారు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది. ముఖ్యంగా ఈ సినిమా నార్త్ […]