Posted inEntertainment, Featured, News, Trending

Pawan Kalyan: ఇంస్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్న స్టార్ హీరోయిన్లు.. ఎవరంటే..?

Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ అంటే ఆయన అభిమానులు ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనకాడరు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుందంటే చాలు ఒకరోజు ముందు నుండే థియేటర్ల వద్ద హంగామా చేస్తూ ఉంటారు. అయితే అందరి హీరో హీరోయిన్ల లాగా కాకుండా పవన్ కళ్యాణ్ ఇంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా పవన్ […]