Shanti Priya: ఈమధ్య చాలామంది సీనియర్ నటీనటులు ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. చాలా కాలం గ్యాప్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు ఉన్న పాత్రలలో నటించడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఇప్పటికీ కొంతమంది నటీమణులు రీ ఎంట్రీ ఇచ్చి ఎంట్రీ తో మరోసారి పరుగులు తీస్తున్నారు. అయితే తాజాగా మరో హీరోయిన్ కూడా రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇంతకు ఆమె ఎవరంటే నిశాంతి. ఈమె ఎవరో కాదు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా […]