Namrata: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబుకి ఎంతో మంచి క్రేజ్ ఉంది. ఈయనకు మాత్రమే కాకుండా ఈయన ఫ్యామిలీకి కూడా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. మహేష్ బాబు సినిమా పనులతో బిజీగా ఉండగా నమ్రత మాత్రం ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను చెక్కబెడుతూ ఉంటారు. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నమ్రత తనకు తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.సితార గురించి సోషల్ మీడియా వేదికగా […]