Posted inEntertainment, Featured, News, Trending

Sreeleela: హీరోయిన్ శ్రీ లీలకు అబ్బాయిలు అలా ఉంటే నచ్చరా… అలాంటివారు అంటేనే అంత ఇష్టమా?

Sreeleela: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి నటి శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఆది కేశవ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో […]