Sri Reddy: శ్రీ రెడ్డి పరిచయం అవసరం లేని పేరు సంచలన తారగా పేరు సంపాదించుకున్నటువంటి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సినిమాలకు శ్రీ రెడ్డి దూరంగా ఉన్నప్పటికీ సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు ఈమె రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడుతూ పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే ఈమె ఇండస్ట్రీలో ఎక్కువగా మెగా కుటుంబాన్ని టార్గెట్ […]