SSC: మొన్నటి వరకు తెలంగాణాలో నోటిఫికేషన్స్ హడావిడి కొనసాగింది. చాలా నోటిఫికేషన్స్ ను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు SSC నుండి మరో 11409 పోస్టులకు నోటిఫికేషన్ విడదల అయ్యింది. ఈనెల 18 నుండి ఈపోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వచ్చే నెల 17వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 19కాగా, చలాన్ ద్వారా చెల్లించే వారికి ఫిబ్రవరి 20 వరకు సమయం ఉంది. అప్లికేషన్ లో ఉన్న […]