Rashmi Gautam: ప్రముఖ సినీ నటి యాంకర్ రష్మి గౌతమ్ అంటే తెలియని వారు ఉండరు. బుల్లితెరలో ఫేమస్ యాంకర్ గా ప్రస్తుతం రష్మీ గౌతమ్ రాణిస్తోంది. జబర్దస్త్ కి పర్మినెంట్ యాంకర్ గా ఈమె ఉండిపోయింది. మొదటగా యాంకర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన రష్మీ మెల్లమెల్లగా జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత సుధీర్ తో జోడి కట్టగా ఈమెకు మరింత క్రేజ్ పెరిగింది. దీంతో వన్ […]