Posted inEntertainment, Featured, News, Trending

Amani: ఆశించేయడానికి డ్రెస్ తీయమన్నారు… క్యాస్టింగ్ కౌచ్ పై ఆమని సంచలన వ్యాఖ్యలు!

Amani: సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటి ఆమని ఒకరు.ఈమె సౌందర్య రమ్యకృష్ణ రాశి వంటి హీరోయిన్లతో పాటు అప్పట్లో వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరమైనటువంటి ఆమని ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాల ద్వారా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా […]