Surekha Vani: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్నప్పటినుండి నటన పట్ల ఆసక్తి ఉన్న సురేఖ వాణి అనేక టివి షో లలో హోస్ట్ గా రాణించింది. ఆ తర్వాత 2005లో శీనుగాడు చిరంజీవి ఫ్యాన్ అనే సినిమా ద్వారా నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత భద్ర, రెఢీ వంటి ఎన్నో సినిమాలలో అమ్మ, అక్క, అత్త వంటి […]