Posted inFeatured, News, Trending, రాజ‌కీయాలు

AP News: తాడిపత్రిలో జెసిని అడ్డుకున్న పోలీసులు… మండిపడుతున్న జెసి ప్రభాకర్ రెడ్డి!

AP News: ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పోలీసులు కూడా పక్షపాతం లేకుండా ప్రవర్తించడం మానేసి వైసిపి నాయకులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు అంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు వ్యక్తం చేశారు.ఆలూరి రంగనాథ స్వామి వేడుకలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వేడుకలలో పాల్గొనడం కోసం జెసి ప్రభాకర్ రెడ్డి వెళ్లారు. అయితే అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురయింది.ఈ క్రమంలోనే సుమారు రెండు గంటల సమయం పాటు […]