Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శనివారం ఏప్రిల్ 8వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఇలా అల్లు అర్జున్ తన 41 పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు సినీ సెలబ్రిటీలు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విధంగా అల్లు అర్జున్ కు సినీ సెలబ్రిటీలతోపాటు, క్రికెటర్స్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపోతే ఎన్టీఆర్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపిన ఎంతో భిన్నంగా ఈయన శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలా ఎన్టీఆర్ […]