Posted inEntertainment, Featured, News, Trending

Taraka Ratna: కూతురితో తారకరత్న చివరి వీడియో ఇదే… వైరల్ అవుతున్న వీడియో!

Taraka Ratna: నందమూరి తారకరత్న మరణించి దాదాపు నెలన్నర కావస్తున్న ఇంకా కుటుంబ సభ్యులు ఆయన మరణ వార్త నుంచి బయటపడలేదని తెలుస్తుంది.నందమూరి తారకరత్న అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా ప్రేమ వివాహం చేసుకోవడంతో కుటుంబం మొత్తం తనని దూరం పెట్టారు. ఇలా కుటుంబానికి దూరంగా ఉండడంతో ఎన్నో ఇబ్బందులు పడి జీవితంలో ఎన్నో పోరాటాలు చేస్తూ ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్నటువంటి తారకరత్న కుటుంబ సభ్యులకు తారకరత్న మరణం తీరని విషాదాన్ని నింపిందనీ చెప్పాలి. […]