Posted inEntertainment, Featured, News, Trending

Gangavva: చంద్రబాబు నాయుడుకు క్షమాపణలు చెప్పిన గంగవ్వ…వారు చెబితేనే చేశానంటూ!

Gangavva: గంగవ్వ పరిచయం అవసరం లేని పేరు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్.. మై విలేజ్ షో ద్వారా తెలంగాణ యాసకు మళ్లీ జీవం పోసిన గంగవ్వ తన యూ ట్యూబ్ చానెల్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. ఈ పాపులారిటీతో గంగవ్వ ఏకంగా బిగ్ బాస్ అవకాశం అందుకున్నారు.బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న గంగవ్వ సినిమా అవకాశాలను అందుకోవడమే కాకుండా పలుకు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇలా యూట్యూబ్ […]