Posted inNews

Telangana: పదవ తరగతి హాల్ టికెట్స్ విడుదల, 3వ తేదీ నుండి ఎగ్జామ్స్

Telangana: వచ్చే నెల 3 నుండి తెలంగాణాలో పదవ తరగతి పరీక్షలు జరుగుతుండటంతో ప్రభుత్వం నేడు హాల్ టికెట్స్ విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్- bse.telangana.gov.inలో హాల్ టిక్కెట్‌లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పైన ఉన్న లింక్ ను క్లిక్ చేసి, హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. TS SSC పరీక్ష టైమ్‌టేబుల్ ప్రకారం, పరీక్షలు ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 13 వరకు వేర్వేరుగా నిర్వహించబడతాయి. పరీక్షకు హాజరయ్యే […]