Posted inNews, కెరీర్

Telangana Govt Jobs : తెలంగాణలో మరో 2391 కొత్త ఉద్యోగాలు.. పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. త్వరలో నోటిఫికేషన్

Telangana Govt Jobs : తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. గత కొన్ని నెలల నుంచి వరుసగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. దీంతో నిరుద్యోగులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్రూప్స్ కు సంబంధించిన నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా… మరో 2391 కొత్త ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో డిగ్రీ కాలేజీ లెక్చరర్స్,  జేఎల్(జూనియర్ లెక్చరర్స్) పోస్టులు ఉన్నాయి. ఇందులో […]