Posted inFeatured, News, Trending, రాజ‌కీయాలు

YSRTP To Contest In 119 Constituencies in Telangana : తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్న వైఎస్సార్టీపీ.. పాలేరు నుంచి షర్మిల పోటీ

YSRTP To Contest In 119 Constituencies in Telangana : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలైంది. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. దీంతో తెలంగాణలో ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. ఒక్క బీఆర్ఎస్ తప్ప మరే పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్, బీజేపీ త్వరలోనే అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు అక్టోబర్ […]