Posted inEntertainment, Featured, News, Trending, ఫొటోస్

Laya: పాపం.. నటి లయ ని కూడా అప్పట్లో ఆ దర్శకనిర్మాతలు మోసం చేశారట.

Laya: ఈమధ్య సోషల్ మీడియా మాధ్యమాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటంతో ఎలాంటి విషయమైనా ఇట్టే తెలిసిపోతుంది. అలాగే ఈ సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అయిన వారికి మంచి ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో యూట్యూబ్ ఛానల్స్ పుణ్యమా అని పాదతరం నటిమనులు అలాగే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయినటువంటి చాలామంది హీరోయిన్లు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెలుగులో దాదాపుగా 50 కి […]