Posted inNews

Shriya saran: 40 ఏళ్ల వయసులో కూడా గ్లామర్ అస్సలు తగ్గలేదుగా..

Shriya saran: తెలుగులో సీనియర్ నుంచి జూనియర్ వరకూ దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రియా సరన్. కాగా నటి శ్రియా సరన్ స్వతహాగా తెలుగు సినీ పరిశ్రమ కి చెందిన నటి కాకపోయినప్పటికి తెలుగులోనే ఎక్కువ సినిమాలలో నటించడంతో నటిగా మంచి గుర్తింపు తో పాటూ నటన రంగంలో ప్రధానం చేసే పలు అవార్డులు, రివార్డులు కూడా అందుకుంది. పెళ్లయిన తర్వాత నటి శ్రియా సినిమాలపై […]