Posted inEntertainment, Featured, News, Trending

Niharika: మరోసారి నిహారికతో విడాకుల గురించి క్లారిటీ ఇచ్చిన చైతన్య… అసలేం జరిగిందంటే?

Niharika: మెగా డాటర్ నిహారిక తన వ్యక్తిగత విషయాల వల్ల తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈమె 2020వ సంవత్సరంలో జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇలా వీరి వివాహం తర్వాత వీరిద్దరూ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.అయితే గత కొంతకాలంగా వీరిద్దరు దూరంగా ఉంటున్నారని ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా విడాకులు కూడా తీసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా వీరి విడాకులు […]